అష్టమంగళ ప్రశ్న అంటే ఏమిటి?
అష్టమంగళ ప్రశ్న అనేది హిందూ జ్యోతిష్య శాస్త్రంలోని ప్రశ్న విభాగానికి చెందిన ఒక ప్రత్యేకమైన పద్ధతి.
వ్యక్తుల మరియు కుటుంబాల జీవితంలో ఎదురయ్యే అవాంఛనీయ పరిస్థితులకు తెలియని కారణాలను తెలుసుకోవడానికి మరియు నివారణ చర్యలను ప్రణాళిక చేయడానికి అష్టమంగళ ప్రశ్న ఉపయోగించబడుతుంది.
.png)
వేద జ్యోతిష్యం అంటే ఏమిటి?
వేద జ్యోతిష్యం శాస్త్రం అనేది భారతీయ ప్రాచీన వేదాల లో నుండి వచ్చినట్టువంటిది, ఈ యొక్క శాస్త్రం ఆధారంగానే ఆకాశంలోని గ్రహాల కదలికల యొక్క స్థానాలను గుర్తించి వాటి ద్వారా వచ్చేటువంటి కిరణాల ప్రభావం జీవులపై ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని తెలియజేసేదే వేద జ్యోతిష్య శాస్త్రం.
వాస్తు శాస్త్రం అంటే ఏమిటి?
వాస్తు అంటే నివాసం / స్థలం. శాస్త్రం అంటే పాలించేది / రక్షించేది. వాస్తు శాస్త్రం అనేది నివాసాల నిర్మాణంలో పాటించాల్సిన పద్ధతులను నిర్దేశించే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం. భారతీయులు తమ ఇంటి నిర్మాణంలో దీనిని పాటిస్తారు. నిర్మాణ శాస్త్రంలో నాలుగు ప్రధాన భాగాలు ఉన్నాయి.
జ్యోతిష్య శాస్త్రం మరియు వేద మంత్రాల ద్వారా మీ పిల్లల విద్యా సమస్యలను పరిష్కరించుకోండి.
జ్యోతిష్య శాస్త్రం మరియు వేద మంత్రాల ద్వారా చెప్పబడిన పరిహారాల సహాయంతో మీ కెరీర్ సమస్యలను పరిష్కరించుకోండి.
జ్యోతిష్య శాస్త్రం మరియు వేద మంత్రాల ద్వారా మీ విదేశీ ప్రయాణ సమస్యలను పరిష్కరించుకోండి..
జ్యోతిష్య శాస్త్రం మరియు వేద మంత్రాల ద్వారా పరిహారాలతో మీ వివాహ సమస్యలను పరిష్కరించుకోండి.
వేద మంత్రాలతో కూడిన జ్యోతిష్య పరిహారాల సహాయంతో మీ యొక్ సంతాన సంబంధిత సమస్యలను పరిష్కరించుకోండి.
వేద మంత్రాలతో కూడిన జ్యోతిష్య పరిహారాల సహాయంతో మీ వ్యాపార ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోండి.
కామాఖ్య వశీకరణ వేద మంత్రాలతో పూజ ద్వారా మరియు జ్యోతిష్య పరిహారాల సహాయంతో మీ భార్యాభర్తల వైవాహిక సంబంధ సమస్యలను పరిష్కరించుకోండి.
జ్యోతిష్య పరిహారాల ద్వారా వేద మంత్రాల సహాయంతో మీ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోండి.
తాంత్రిక దశ మహా విద్య పూజ విధానం తో మీ క్షుద్ర ప్రయోగ సమస్యలను తొలగించుకోండి.