మీరు గాని, మీ ఇంట్లో ఉన్న వాళ్లు గానీ, మీ బంధువులు లేక స్నేహితులు గానీ, మీ యొక్క జన్మజాతకం అన్ని విధాలుగా బాగుండి వారు ఉన్నటువంటి ఇంటి వాస్తు కూడా బాగున్నప్పటికీ, వారు కొన్ని పరిష్కరించలేని సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, అప్పుడు ఈ అష్టమంగళప్రశ్న ద్వారా వారి సమస్యకు సంబంధించినటువంటి కారణాన్ని, పరిష్కారాలను తెలుసుకోగలుగుతారు