మీరు లేదా మీ కుటుంబ సభ్యులు లేక మీ బంధువులలో ఎవరికైనా పదే పదే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా. అయితే అనుభవజ్ఞులైన జ్యోతిష్యుణ్ణి సంప్రదించండి. ఎందుకంటే మనిషి లోని ఆత్మా కర్మను బట్టి మానవుని యొక్క దేహపు సహాయంతో ఈ భూమిపై పదే పదే జనన మరణాలను అనుభవిస్తుంది. కనుక ఈ భూమిపై మనిషి అనుభవించే ప్రతి సంఘటనకు కూడా ఆ జన్మలో అతని యొక్క పూర్వజన్మ కర్మల ఫలితాల వలన అతను జననం పొందే సమయానికి. ఖగోళంలోని గ్రహాల యొక్క స్థితిగతులు ప్రభావం వారిపై ఉంటుంది. కనుక దాని ఆధారంగానే అతని యొక్క జన్మజాతకాన్ని కూడా రూపొందించబడుతుంది. కనుక ఆ యొక్క జాతక పత్రాన్ని జ్యోతిష్కులు పరిశీలించి సమస్యకు తగు పరిహారములు చెప్పగలరు.