వేద జ్యోతిష్య శాస్త్రం ఋషుల యొక్క అనుగ్రహంతో అందినటువంటి గొప్ప జ్ఞాన సంపద శాస్త్రం

వేద-జ్యోతిషశాస్త్రం

వేద జ్యోతిష్య శాస్త్రం అనేది మన యొక్క వేదాల నుండి వచ్చినటువంటి జ్యోతిష్య శాస్త్రం, జ్యోతి అనగా కాంతి. ఆ యొక్క కాంతి తరంగాల వలన ఈ భూమిపై సమస్త జీవరాశుల యొక్క మనుగుడను తెలియజేయబడుతుంది. ఈ భూమిపై నివసించేటువంటి సమస్త జీవరాశులలో కల్లా అతి శక్తివంతమైన జీవశక్తి, దేహశక్తి, బుద్ధిశక్తి, కలిగినటువంటిదే మానవ జాతి. ఈ మనుషులలో నీ ఆత్మ కర్మఫలమును బట్టి అనేకమార్లు మానవ రూపంలో జన్మిస్తూ మరణిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క జనన మరణాలు సమయం లో మనుషుల యొక్క కర్మను బట్టి గ్రహాల యొక్క స్థితుల నుండి ఏర్పడేటువంటి కాంతి తరంగాలు అతనిపై పడటం వలన ఆ యొక్క మనిషి జీవన విధానం కొనసాగుతుంది.

సంప్రదింపుల రుసుము : Rs.5,049/-


CONTACT NOW