వివాహ బంధం అనేది ఒక కొత్త అద్భుతమైన జీవిత బంధం

వివాహ సమస్య

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోకి కొత్త కొత్త సంబంధాల, బంధుత్వాలను, మరియు వంశ అభివృద్ధిని కలిగించేటువంటి ఒక గొప్ప అనుభూతిని కలిగి ఉండే బంధంమే ఈ వివాహ బంధం. అందుకే యువత యుక్త వయసు రాగానే ఎప్పుడు ఎప్పుడు తమకి ఈ వివాహ వేడుక జరుగుతుంది అని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే కొంతమంది జీవితంలో ఈ యొక్క వివాహ సంబంధం ఏర్పడడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. మరికొందరికి అయితే ఎంతకాలం ఎదురుచూసినా వివాహం జరగక అవివాహితులు గానే ఉండిపోతుంటారు. అలా ఉండిపోయిన ప్రతి ఒక్కరు కూడా తమ తోటి వారిని చూసుకొని నాకెందుకు వివాహం జరగటం లేదు అని మానసికంగా కృంగిపోతూ ఉండేవారు కూడా ఉంటారు. అసలు ఈ వివాహ సంబంధం ఏర్పడటంలో ఆలస్యం కావడానికి మరియు వివాహ సంబంధం ఏర్పడకపోవడానికి గల కారణం ఏమి అయి ఉంటుంది అన్న ప్రశ్న అనుమానాలు తలెత్తుతుంటాయి?
ఈ వివాహ బంధం అనేది ఏర్పడటంలో ఆలస్యం కావడానికి కానీ లేక అసలు ఈ బంధం ఏర్పడకపోవడానికి కానీ కారణం ఆ యొక్క వ్యక్తుల జన్మజాతకంలో కృత జన్మలో చేసినటువంటి కర్మ ఫలితాలు అయి ఉంటాయి . కనుక అటువంటి వారు మీయొక్క జన్మజాతక పత్రాన్ని మీ దగ్గరలోని అనుభవిజ్ఞుడైన జ్యోతిష్యునికి చూపిస్తే వారు మీయొక్క జాతక చక్రాన్ని పరిశీలించి మీ వివాహ సంబంధం ఏర్పడకపోవడానికి ఆటంకాలను సృష్టిస్తున్న ప్రతికూల శక్తి తరంగాలను తొలగించడానికి పరిహారాలను సూచిస్తారు. మీరు అట్టి పరిహారాలను చేసుకున్న యెడల వివాహ బంధం ఏర్పడటానికి ఆటంకాలను కలిగిస్తున్న ప్రతికూల గ్రహ దోషాలను తొలగించుకొని, త్వరలోనే వివాహ బంధం ఏర్పడి గృహస్తు యోగం కలిగి ఉంటారు.

సంప్రదింపుల రుసుము : Rs.2079/-


CONTACT NOW