చేతన్ కేరళ జ్యోతిష్య వాస్తు యంత్రాలయం












For Englih

మా ముఖ్య మైన సదుపాయాలు

అష్టమంగళ ప్రశ్న జాతకం.

అష్ట మంగళ ప్రశ్న అంటే ఏమిటి? ఈ యొక్క ప్రశ్న శాస్త్రాన్ని ఎందుకు వాడతారు? అష్ట మంగళ ప్రశ్న అనేది హిందూ జ్యోతిష్యశాస్త్రం లోని అతి పురాతనమైన ప్రశ్న శాస్త్రపు పద్ధతి. ఎందుకంటే మానవుని కుటుంబ జీవితంలో ఎదురయ్యే అవాంఛనీయ పరిస్థితులకు కారణాలు ఏంటి అని తెలియనప్పుడు ఈ యొక్క అష్ట మంగళ ప్రశ్న ద్వారా వాటిని తెలుసుకోడానికి, మరియు ఆ యొక్క దోష నివారణ చర్యలను చేయడానికి ఈ యొక్క అష్ట మంగళ ప్రశ్నను ఉపయోగించడం జరుగుతుంది

వేద జ్యోతిష్యశాస్త్రం

వేద జ్యోతిష్యం అంటే ఏమిటి? వేద జ్యోతిష్యం అనేది భారతీయ ప్రాచీన జ్యోతిష్య శాస్త్రం. ఇది ఖగోళంలోని సూర్యుని యొక్క ప్రభావం చేత ఏర్పడేటువంటి కాంతి ఇతర గ్రహాలపై పడి ఆ యొక్క కాంతి మరలా తిరిగి భూమి పై పడటం వలన. ఈ భూమిపై సంచరించేటువంటి సమస్త ప్రాణులపై వాటి యొక్క ప్రభావం ఉంటుంది. .

వాస్తు శాస్త్రం

వాస్తు శాస్త్రం అంటే ఏంటి? వాస్తు శాస్త్రం అంటే మానవులు తమ కొరకు, మరియు తమపై ఆధారపడి ఉండేటువంటి పశుపక్షాల కొరకు, నివాసాల, నిర్మాణాల విధానాన్ని సూచించేటువంటిది ఈ శాస్త్రం. వాస్తు శాస్త్రం అంటే ముఖ్యంగా సైంటిఫిక్ శాస్త్రం అని కూడా చెప్పబడుతుంది.

సమస్యలకు సంబంధించిన మరికొన్ని సదుపాయాలు

విద్య సమస్యలు.

జ్యోతిష్య శాస్త్రం మరియు వేద మంత్రాల ద్వారా మీ పిల్లల విద్యా సమస్యలను పరిష్కరించుకోండి.

కెరీర్ సమస్యలు.

జ్యోతిష్య శాస్త్రం మరియు వేద మంత్రాల ద్వారా చెప్పబడిన పరిహారాల సహాయంతో మీ కెరీర్ సమస్యలను పరిష్కరించుకోండి.

విదేశీ ప్రయాణ సమస్యలు.

జ్యోతిష్య శాస్త్రం మరియు వేద మంత్రాల ద్వారా మీ విదేశీ ప్రయాణ సమస్యలను పరిష్కరించుకోండి.

వివాహ సమస్యలు.

జ్యోతిష్య శాస్త్రం మరియు వేద మంత్రాల ద్వారా పరిహారాలతో మీ వివాహ సమస్యలను పరిష్కరించుకోండి.

సంతాన సమస్యలు.

వేద మంత్రాలతో కూడిన జ్యోతిష్య పరిహారాల సహాయంతో మీ సంతాన సంబంధిత సమస్యలను పరిష్కరించుకోండి.

వ్యాపార ఆర్థిక సమస్యలు.

వేద మంత్రాలతో కూడిన జ్యోతిష్య పరిహారాల సహాయంతో మీ వ్యాపార ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోండి.

వైవాహిక జీవితం లో సమస్యలు.

జ్యోతిష్య పరిహారాల సాయంతో పాటు, కామాఖ్య దేవి యొక్క వశీకరణ పూజ విధానం ద్వారా వైవాహిక జీవితం లోని సమస్యలను పరిష్కరించుకోండి.

ఆరోగ్య సమస్యలు.

వేద మంత్రాలతో కూడిన జ్యోతిష్య పరిహారాల సహాయంతో మీ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోండి.

దుష్ట శక్తుల ప్రయోగ సమస్యలు.

తాంత్రిక దశమహా విద్య మంత్ర పూజా పరిహారాలతో మీపై ఉన్న చేతబడి వల్ల వచ్చేటువంటి దుష్ట శక్తుల ప్రయోగ సమస్యలను నిర్మూలించుకోండి.

మా శాఖలు

తిరుపతి

హైదరాబాద్

విశాఖపట్నం

What Our Cllents Says

My problem is solved now I'm very happy . Very good prediction,kesavan swamiji is the best in astrology, numerology, vastu,etc please visit and cheak your problems swamiji solove s all problems swamiji gives good solutions for good life thank you swamiji 🙏

Vasundar Reddy

Perfect suggestions according to astro chart with best result

Nani Naidu

మా యొక్క క్లయింట్ల నుండి వచ్చినటువంటి స్పందనను తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

మా యొక్క నివారణ పద్ధతుల ద్వారా మీ సమస్యలన్నింటినీ నిర్మూలించుకోండి.

CONTACT US